HM సుల్తాన్, బహ్రెయిన్ రాజు భేటీ.. కీలక అంశాలపై చర్చలు..!!

- January 15, 2025 , by Maagulf
HM సుల్తాన్, బహ్రెయిన్ రాజు భేటీ.. కీలక అంశాలపై చర్చలు..!!

మస్కట్: బహ్రెయిన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ , కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా అల్ అలమ్ ప్యాలెస్‌లో అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సెషన్ రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను, రెండు ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో వాటిని ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చలు జరిపారు. చర్చల్లో ఇరుదేశాలకు చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com