ఫిబ్రవరి 1 నుండి షార్జాలోని కల్బా నగరంలో పెయిడ్ పార్కింగ్..!!

- January 15, 2025 , by Maagulf
ఫిబ్రవరి 1 నుండి షార్జాలోని కల్బా నగరంలో పెయిడ్ పార్కింగ్..!!

యూఏఈ: షార్జాలోని కల్బా నగరంలో ఫిబ్రవరి 1 నుంచి పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కల్బా మునిసిపాలిటీ ప్రకటించింది. నగరంలో చెల్లింపు పార్కింగ్ శనివారాలు నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. వారమంతా ఫీజులు వర్తించే జోన్‌లు, అధికారిక సెలవు దినాల్లో మినహా శుక్రవారాల్లో పార్కింగ్ ఉచితం. డ్రైవర్లు బ్లూ సమాచార సంకేతాల ద్వారా ఈ జోన్‌లను గుర్తించవచ్చు అని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com