రమదాన్ స్పెషల్ ఆలూ కీమా కర్రీ
- July 09, 2015
కావలసిన పదార్ధాలు
ఆలూ - 5 దుంపలు
టొమాటో - 2
కీమా - పావుకిలో
గరం మసాలా - 2 స్పూన్లు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కారం - 2 స్పూన్లు
దనియాల పొడి - 2 స్పూన్లు
జీడిపప్పు పొడి - 2 స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
తయారీ విధానం
ముందుగా బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, గరం మసాలాపొడి వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయించాలి. ఉప్పు, కారం, పసుపు దనియాల పొడి, జీడిపప్పు పొడి వేసి కలిపి, కీమా కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు టొమాటో, ఆలూ ముక్కలు కూడా వేసి వేయించి, ఒక పావుగంటసేపు మూత పెట్టి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే ఆలూ కీమా కర్రీ రెడీ.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







