డెలివరీ డ్రైవర్లే టార్గెట్.. నేరస్థుడికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- January 19, 2025
మనామా: తన వాహనంతో ఫుడ్ డెలివరీ డ్రైవర్లను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్న చరిత్ర కలిగిన పునరావృత నేరస్థుడికి హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను సమర్థించింది. కోర్టుకు హాజరుకాకపోవడంతో నిందితుడి అప్పీలును కొట్టివేసింది. సార్లో ఇలాంటి నేరాల చరిత్రకు పేరుగాంచిన నిందితుడు తన వాహనాన్ని ఫుడ్ డెలివరీ డ్రైవర్ మోటర్‌బైక్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన చరిత్ర ఉంది. నిందితుడు ఉద్దేశపూర్వకంగా మోటర్‌బైక్‌లను ఉద్దేశపూర్వకంగా ఢీకొడుతున్నట్టు కోర్టు నిర్ధారించింది.
తాజా వార్తలు
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు







