NDRF కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- January 19, 2025
విజయవాడ: గన్నవరం మండలం కొండపావులూరు లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి , సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సభావేదిక పై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కార్యకలాపాలు వివరించే ఏవీని ప్రదర్శించారు అధికారులు. దేశంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు 16 బెటాలియన్లు ఉండగా.. గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కావడం విశేషం.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







