అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
- January 19, 2025
అయోధ్య: అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు. అయోధ్యలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మెరిసారు. నిన్న రాత్రి సమయంలోనే.. అయోధ్యకు చేరుకున్నారు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు.ఈ సందర్భంగా టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ నాయుడు.
టీటీడీ చరిత్రలోనే వెంకటేశ్వర స్వామి తరఫున తొలిసారి రాములవారికి పట్టువస్త్రాలు తీసుకువచ్చారు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు.నిన్న రాత్రి అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ నాయుడు దంపతులు..ఇవాళ టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!







