ఓనర్ ఇంట్లో పనిమనిషి చోరీ.. ట్రావెల్ బ్యాన్..!!
- January 19, 2025
కువైట్ సిటీ: కువైట్లోని ఓ సిటిజన్ అహ్మదీ గవర్నరేట్లోని పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో పనిచేసే వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. అతడి భార్య ఉదయం పనిమనిషి తప్పిపోయిందని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఇంటిని చెక్ చేయగా పనిమనిషి మొబైల్ ఫోన్, అనేక విద్యుత్ ఉపకరణాలను దొంగిలించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఆమె దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







