ప్రపంచంలోనే అతిపెద్ద ‘హానర్ షీల్డ్’కు గిన్నిస్ వరల్డ్ రికార్టులో చోటు..!!
- January 20, 2025
రియాద్: జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA).. రియాద్ సీజన్, జాయ్ ఫెస్టివల్ 2025 కోసం రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద గౌరవ షీల్డ్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు వచ్చింది. 15.13 మీటర్ల ఎత్తున్న షీల్డ్ GEA ప్రపంచ విజయాల రికార్డులో కొత్త మైలురాయిగా నిలిచింది. జాయ్ అవార్డ్స్ వేడుక వేదిక ముందు స్మారక షీల్డ్ ను ప్రదర్శించారు. శనివారం ANB ఎరీనాలో జరిగిన వేడుక ముగింపు సందర్భంగా అధికార గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌ను అధికార యంత్రాంగానికి అందించారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







