హాయ్‌ల్యాండ్‌లో సందడి చేసిన 'జెంటిల్మన్' టీమ్
- June 29, 2016

నాని కథానాయకుడిగా ఇటీవల విడుదలైన 'జెంటిల్మన్' చిత్రానికి మంచి స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం బృందం హాయ్‌ల్యాండ్‌కు వెళ్లి సరదాగా సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను హీరో నాని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కథానాయికలు నివేదా థామస్, సురభి తదితరులు ఈ విహారయాత్రలో పాల్గొన్నారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. మణిశర్మ సంగీతం సమకూర్చారు.








తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









