డ్రై ఫ్రూట్స్ దోశ
- June 29, 2016
కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, గసాలు - మూడు టీ స్పూన్లు, జీడిపప్పు - పావు కప్పు, ఎండు ద్రాక్ష - 25, పొడి చేసిన పంచదార - మూడు టేబుల్ స్పూన్లు, బాదం పప్పులు - ఆరు, పిస్తా పప్పు - 8, యాలకుల పొడి - రెండు టీ స్పూన్లు.
తయారుచేయు విధానం: అన్నిట్నీ బాగా మిక్స్ చేయండి. దోశ పిండితో మామూలుగా దోశ పోయండి. దానిపై వీటిని తగుమాత్రం వేసుకుని ఆయిల్ వేసి దోశ కాలిన తర్వాత జాగ్రత్తగా మడిచి ప్లేటులోకి తీయండి. డ్రై ఫ్రూట్స్ తినడం వలన అదనపు పోషక విలువలు లభిస్తాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









