నిలిచిపోనున్న ఖతార్ ఫౌండేషన్ రేడియో ప్రసారాలు
- June 30, 2016
విద్య, సైన్స్ మరియు సామాజిక అభివృద్ధి కతర్ ఫౌండేషన్ (QF) కార్యక్రమాలు అక్టోబర్ నెల చివరలో ప్రసారాలు పూర్తిగా ఆగిపోనున్నట్లు కతర్ ఫౌండేషన్ రేడియో తెలిపింది. ఈ రేడియో సేవలు 2009 లో ప్రారంభించబడింది, ఫౌండేషన్ యొక్క వైవిధ్య కార్యక్రమాలు మరియు వాటి గూర్చిన అవగాహన ప్రచారం చేసే సాధనంగా ఉండేది.సంస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ఒక కొత్త దశలో ప్రవేశిస్తుంది మరియు మెరుగైన ఫలితాలను అందించేందుకు పునాదిని ఏర్పరుచుకొంటుంది. మరియు గతంలో సాధించిన ప్రగతిని , అది ప్రేక్షకులకు చేరేలా కమ్యూనికేట్ మార్గం అభివృద్ధి చేయాలని " కతర్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కతర్ ఫౌండేషన్ మీడియా సెంటర్ మేనేజర్, మొహమ్మద్ అల్ బెశ్రీ మాట్లాడుతూ , కతర్ యొక్క ప్రసార రంగంలో రేడియో సేవ కీలక పాత్ర వహించిందని అన్నారు. మరియు దాని వినూత్న విధానాలు మరియు యువత కోసం విద్యా కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీ తో కతర్ ఫౌండేషన్ అనుసంధానం కావడంలో విజయం సాధించిందని ఆయన అన్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







