కతర్ పర్యాటక సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ
- June 30, 2016
కనీసం 13 హోటల్స్ రంజాన్ గుడారాలు మరియు పర్యాటక సంస్థలు పవిత్ర నెలలో కతర్ పర్యాటక సంస్థ (QTA) ఏర్పరిచిన పలు మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు వారు నోటీసులు అందుకొన్నారు
కతర్ పర్యాటక సంస్థ ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిర్ధారిత జట్టుని ఈ వేదికలకు పంపి వారి పర్యాటక అనుభవం రంజాన్ సమయంలో ఏవిధంగా వాటిని వర్తిస్తున్నారో పలు విషయాలలో నాణ్యత అంచనా వేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలోతెలిపారు.
ఇన్స్ పెక్టర్లు సందర్శనల సమయంలో హోటల్ టూరిజం సంస్థలు వాటి మార్కెటింగ్ ప్రయత్నాలలో భాగంగా రంజాన్ కార్యక్రమం కోసం మార్గదర్శకాలను అనుసరించారా లేదానని ధృవీకరించాడు.
కతర్ పర్యాటక సంస్థ ప్రతినిధులు ఇఫ్తార్ మరియు సుహోర్ సమయంలో వడ్డించే ఆహార నాణ్యత, వంటలు యొక్క వైవిధ్యం మరియు మూల్యాంకనం. రంజాన్ కార్యకలాపాలు అలంకరణ, విద్యుదీకరణ మరియు నాణ్యత అలాగే ప్రముఖ స్థానిక వంటకాలు మెను లో కనిపించబోయే ఎలా తయారుచేసారో కూడా పరిశీలించారు.హోటళ్లలో జరిగే అన్ని రంజాన్ కార్యకలాపాలు మరియు కతర్ పర్యాటక సంస్థ యొక్క సూచనలను ప్రభుత్వం అధికారులు అవసరమైన లైసెన్స్ కట్టుబడి ఉన్నారా లేదా అని జట్టు పరిశీలిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







