బాధితుడికి అండగా కోర్టు.. BD4,500 పరిహారం..!!

- January 24, 2025 , by Maagulf
బాధితుడికి అండగా కోర్టు.. BD4,500 పరిహారం..!!

మనామా: ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి హై సివిల్ కోర్ట్ అండగా నిలిచింది. పరిహారంగా బిడి 4,500 జమ చేయాలని అదేశించింది. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను దిగువ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ సంఘటన జనవరి 2023లో సాయంత్రం 4:40 గంటలకు జరిగింది. బాధితుడు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. అతను ఫ్రాక్చర్డ్ పెల్విస్‌తో బాధపడ్డాడు. అతని వైకల్యం 22 శాతంగా డాక్టర్లు అంచనా వేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com