కతర్ పర్యాటక సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ

- June 30, 2016 , by Maagulf
కతర్ పర్యాటక సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి  నోటీసులు జారీ

కనీసం 13 హోటల్స్ రంజాన్ గుడారాలు  మరియు పర్యాటక సంస్థలు పవిత్ర నెలలో  కతర్ పర్యాటక సంస్థ  (QTA) ఏర్పరిచిన పలు మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు వారు  నోటీసులు అందుకొన్నారు
కతర్ పర్యాటక సంస్థ  ప్రత్యేకంగా శిక్షణ పొందిన  నిర్ధారిత జట్టుని ఈ వేదికలకు పంపి వారి పర్యాటక అనుభవం రంజాన్ సమయంలో ఏవిధంగా వాటిని వర్తిస్తున్నారో పలు విషయాలలో  నాణ్యత అంచనా వేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలోతెలిపారు. 
ఇన్స్ పెక్టర్లు సందర్శనల సమయంలో హోటల్ టూరిజం సంస్థలు వాటి మార్కెటింగ్ ప్రయత్నాలలో  భాగంగా రంజాన్ కార్యక్రమం కోసం మార్గదర్శకాలను అనుసరించారా లేదానని  ధృవీకరించాడు.

కతర్ పర్యాటక సంస్థ ప్రతినిధులు  ఇఫ్తార్ మరియు సుహోర్  సమయంలో వడ్డించే  ఆహార నాణ్యత, వంటలు యొక్క వైవిధ్యం మరియు మూల్యాంకనం. రంజాన్ కార్యకలాపాలు అలంకరణ, విద్యుదీకరణ మరియు నాణ్యత అలాగే ప్రముఖ స్థానిక వంటకాలు మెను లో కనిపించబోయే ఎలా తయారుచేసారో  కూడా పరిశీలించారు.హోటళ్లలో జరిగే అన్ని రంజాన్ కార్యకలాపాలు మరియు కతర్ పర్యాటక సంస్థ యొక్క సూచనలను ప్రభుత్వం అధికారులు అవసరమైన లైసెన్స్ కట్టుబడి ఉన్నారా లేదా అని జట్టు పరిశీలిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com