హైద్రాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు
- June 30, 2016
నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా నిన్న విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో భాగంగా పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన ఎన్ఐఏ అధికారులు ఐదుగురిని ఐసిస్ ఉగ్రవాదులుగా తేల్చారు. వీరిని అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. మరో ఆరుగురిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఈమేరకు ఇవాళ ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరుచనున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు. అదుపులో ఉన్న ఒకరిని తర్వాత విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







