దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్..

- January 25, 2025 , by Maagulf
దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్..

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డు లభించింది. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి(తెలంగాణ)కి ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com