ఫిబ్రవరి 1,2 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న రియల్ ఎక్స్‌పో

- January 28, 2025 , by Maagulf
ఫిబ్రవరి 1,2 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న రియల్ ఎక్స్‌పో

హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగిన సంస్థల్లో ఒకటైన Neemsboro Group తమ ప్రీమియం ప్రాజెక్ట్స్ గురించి ప్రవాస భారతీయులకు తెలియజేసేందుకు 2025, ఫిబ్రవరి 1,2న Bur Dubaiలోని doubletree by hilton హోటల్లో రియల్ ఎక్స్‌పో నిర్వహించబోతుంది.తమ వద్ద విలాసవంతమైన HMDA & RERA అనుమతించబడిన luxury గేటెడ్ కమ్యూనిటీలు, DTCP & RERA-అనుమతిచ్చిన ఓపెన్ ప్లాట్స్ మరియు ఫార్మ్ ఫ్లాట్స్ ఉన్నాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భార్గవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాజెక్ట్స్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు doubletree by hilton హోటల్లో ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగబోయే expoలో పాల్గొనవలసిందిగా ప్రవాసులకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com