మెయిడ్స్ రిటర్న్: ఒమన్‌తో భారత్ చర్చలు
- June 30, 2016
భారత ప్రభుత్వం, 14 మంది హౌస్ మెయిడ్స్‌ని ఒమన్ నుంచి భారత్‌కి రప్పించేందుకు సంప్రదింపులు ప్రారంభించింది. వీరంతా తమిళనాడుకు చెందినవారు. ఆర్థిక ఇబ్బందులతో ఒమన్‌లో ఇరుక్కుపోయిన ఈ 14 మంది హౌస్‌మెయిడ్స్ విషయంలో మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. వారిలో ఓ మహిళ తల్లి, న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్‌ని దాఖలు చేశారు. న్యాయస్థానం, ఆ మహిళల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నెలకు 114 ఒమన్ రియాల్స్ (సుమారు 20,000 రూపాయలు నెలకు) జీతానికి ఒమన్‌లో పనిచేస్తోంది మేఘల. రోజుకి 22 గంటల పాటు ఆమె అక్కడ పనిచేయాల్సి వస్తోంది. కుమార్తె బాధను చూడలేక మేఘల తల్లి కళావతి కోర్టును ఆశ్రయించారు. ఇండియన్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ జిఆర్ స్వామినాథన్, ఈ విషయంలో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించినట్లు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







