మలేషియా లో కేటీఆర్‌కు ఘనస్వాగతం
- June 30, 2016
రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మలేషియాలో ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన కౌలాలంపూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చోపారి సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు రవి వర్మ, కృష్ణ, రవీందర్‌రెడ్డి, శ్రీధర్ హజారీ, కిరణ్ గౌడ్, కిరణ్మయితోపాటు పలువురు కేటీఆర్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







