తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం సాధ్యమే: క్రౌన్ ప్రిన్స్
- June 30, 2016
క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, జనరల్ సెక్రెటరీ ఆఫ్ రిఫార్మ్డ్ చర్చ్ ఇన్ అమెరికా రెవ.డా. టామ్ డివ్రీస్ మధ్య మూడు రోజులుగా రిఫ్ఫా ప్యాలెస్‌లో జరిగిన చర్చల సందర్భంగా, సహనానికి ప్రాచుర్యం కల్పించడం అలాగే ప్రతి ఒక్కరు ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించేలా ప్రోత్సహించడం ద్వారా తీవ్రవాదం ఉగ్రవాదం వంటివాటికి చెక్ పెట్టవచ్చునని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బహ్రెయిన్ తీసుకుంటున్న చర్యల్ని ష్ట్రక్రౌన్ ప్రిన్స్ వివరించారు. దేశంలో శాంతి, సహనాలను పెంచడానికి కింగ్ హమాద్ తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. ఏ మతం అయినా శాంతిని కోరుకోవాలని ప్రిన్స్ సల్మాన్ చెప్పారు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ అత్యంత ఆధునికమైన వైద్యాన్ని కింగ్డమ్లో అందిస్తుండడాన్ని క్రౌన్ ప్రిన్స్ అభినందించారు. పీస్ టోలరెన్స్‌ని ప్రమోట్ చేయడంలో బహ్రెయిన్ తీసుకుంటున్న చర్యల్ని డాక్టర్ డివ్రీస్ కొనియాడారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







