సౌదీలో హౌస్ వర్కర్ల కోసం అప్డేటెడ్ రెగ్యులేషన్ నిబంధనలు..!!
- January 29, 2025
రియాద్: కార్మికులకు మెరుగైన పని వాతావరణాన్ని పెంపొందించడానికి, హక్కులను పరిరక్షించడానికి ఇటీవల అమల్లోకి వచ్చిన గృహ కార్మికులు, వారి స్థానంలో ఉన్న వారి కోసం అప్డేట్ చేసిన రెగ్యులేషన్ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) స్పష్టం చేసింది. వివాదాలను తగ్గించడానికి, ఉద్యోగ స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా యజమానులు -గృహ కార్మికుల మధ్య ఒప్పంద సంబంధాన్ని నియంత్రించడానికి ఈ నియంత్రణలు దోహదంచేస్తాయని తెలిపింది. డొమెస్టిక్ వర్కర్ పని గంటలు, విశ్రాంతి సమయాలను నిర్ణయించడం ద్వారా కాంట్రాక్టు సంబంధాలపై మరిన్ని వివరణలు అప్డేట్ చేసినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే నియంత్రణలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినప్పుడు వర్తించే జరిమానాల గురించి సైతం వివరణలు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







