జీవ సంబంధ ఆయుధాలు.. ఒమన్ సాయుధ దళాలు భేటీ..!!
- January 30, 2025
మస్కట్: బ్యాక్టీరియలాజికల్, టాక్సిన్ ఆయుధాల అభివృద్ధి, ఉత్పత్తి, నిల్వలపై నిషేధంపై కన్వెన్షన్ అమలుకు సంబంధించిన వ్యవస్థను జారీ చేయడానికి సంబంధించిన జాతీయ వర్కింగ్ టీమ్‌ను రూపొందించడానికి సాయుధ దళాలు సమావేశం నిర్వహించాయి. సుల్తాన్ సాయుధ దళాల కమాండ్ (COSAF) డైరెక్టర్ నేతృత్వంలో సమావేశానికి అధ్యక్షత వహించారు. సైనిక, భద్రతా విభాగాలతోపాటు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుండి అనేకమంది సలహాదారులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలో అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిరాయుధీకరణ, సామూహిక విధ్వంసక ఆయుధాలను నిషేధించే కీలక అంతర్జాతీయ ఒప్పందాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







