ఫిబ్రవరి లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..!!
- January 31, 2025
యూఏఈ: యూఏఈ ఇంధన కమిటీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇంధన ధరలను ప్రకటించింది. రెండు నెలలుగా మారని ధరలు, తాజాగా స్వల్పంగా పెరిగాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుండి వర్తిస్తాయి.
జనవరిలో 2.61 దిర్హాంతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 2.74 అవుతుంది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.63( ప్రస్తుత ధర Dh2.50)గా నిర్ణయించారు. E-Plus 91 పెట్రోల్ ధర జనవరిలో Dh2.43తో పోలిస్తే లీటరుకు 2.55 దిర్హాములు అయింది. ప్రస్తుతం ఉన్న 2.68 దిర్హాలతో పోలిస్తే డీజిల్పై లీటరుకు 2.82 దిర్హామ్లు వసూలు చేయనన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







