రొయ్యల వేటపై ఆరు నెలలపాటు నిషేధం..!!
- January 31, 2025
మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో రొయ్యలు పట్టడం, వ్యాపారం చేయడం, అమ్మడంపై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ నిషేధం ఉత్తర్వులు జూలై 31 వరకు అమలులో ఉంటుంది. పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) సముద్ర సంపద డైరెక్టరేట్ ప్రకటించిన నిషేధం.. బహ్రెయిన్ సముద్ర వనరులను రక్షించడంలో జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







