సింగపూర్ లో 'సైమా అవార్డ్స్ -2016' వేడుక ఘనంగా జరిగింది
- June 30, 2016
సౌత్ స్టార్స్ అందరిని ఏకం చేసే సైమా అవార్డ్స్-2016 వేడుక సింగపూర్ లో ఘనంగా జరుగుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ మథ్య జరగనున్న ఈ వేడుకలో పురస్కారాల ప్రధానోత్సవంతో పాటు, తారల నాట్య విన్యాసాలు, రాక్‌స్టార్ పర్ఫార్మెన్స్లు, సినీ పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించిన వారిని సత్కరించే కార్యక్రమాలు జరిగాయి. సైమా అవార్డ్ వేడుకలలో ఈ సారి 12 ప్రత్యేక కార్యక్రమాలు జరగగా, అనిరుథ్ రవిచంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, రకుల్ తదితరులు స్టేజ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. నాలుగు పరిశ్రమల నుండి దాదాపు వంద మంది టాప్ స్టార్స్ ఈ వేడుకకు హాజరు అయినట్టు సమాచారం. అయితే సైమా అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం అవార్డ్ బాహుబలికి దక్కగా, ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యాడు. నిన్న జరిగిన వేడుకలో తెలుగు, కన్నడ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను అందించగా, ఈ రోజు తమిళం, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ కి సైమా అవార్డులను ప్రధానం చేయనున్నారు. తెలుగు, కన్నడ భాషలకు చెందిన సైమా అవార్డుల జాబితా




తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







