ఇ-బర్త్ సర్టిఫికెట్లపై నిర్ణయం జులైలో
- June 30, 2016
ఇ-బర్త్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం జులైలో జరగవచ్చునని అధికారికవ ర్గాలు చెబుతున్నాయి. ఇగవర్నమెంట్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి. ఎలక్ట్రానిక్ మెథడ్‌లో ఇ-బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికే ఆమోదం లభించింది. కొత్త జననాల్ని నమోదు చేయడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అటు ప్రభుత్వానికి ఇటు నివాసితులకు ఈ విధానం కారణంగా సమయం కలిసొస్తుందని అధికారులు చెప్పారు. ఇదివరకటి రోజుల్లో అయితే ఓ బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత నాలుగు నెలలకుగాను బర్త్ సర్టిఫికెట్ లభించేది కాదు. అయితే ఇక నుంచి ఆ సమయం గణనీయంగా తగ్గనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







