కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతం

- July 01, 2016 , by Maagulf
కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతం

కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకోనుంది. మతం పట్ల  అవమానకరమైన తీరులో , అమీర్ పై వివాదాస్పద  రీతిగా మాట్లాడిన దోషులకు మరియు పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేని విధంగా సవరణలు అధికారిక గెజిట్లో చేయబడ్డాయి. అల్ కువైట్ అల్ యుం గురువారం ప్రచురణ తర్వాత అమలులోకి వచ్చేయి. గత వారం అమీర్ చట్టంపై  సంతకం చేసిన తర్వాత   కేబినెట్ భారీ మెజారిటీతో   నేషనల్ అసెంబ్లీ చే ఆమోదం పొందింది.శక్తివంతమైన  అల్లాహ్ ప్రవక్తలను మరియు అమీర్ ని  అవమానకరమైన తీరులో  ప్రవర్తించిన  న్యాయస్థానం క్రమంలో మోపబడిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదిస్తూ సవరణలు    చేయబడ్డాయి. ఈ నిషేధం తర్వాత డజన్ల కొద్ది  ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు అమీర్ ని  అవమానించినందుకు, ఆయన  అధికారాన్ని తగ్గించినందుకు జైలు శిక్షలు పడనున్నట్లు పలువురు భావిస్తున్నారు.  ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎంపీ ముస్సలాం  అల్ బర్రాక్  ఒక బహిరంగ సభలో అమీర్ పై అవమానకరంగా మాట్లాడేరు.అదేవిధంగా మరో  ముగ్గురు మాజీ ప్రతిపక్ష ఎంపీలు, ఖలేద్ అల్ తాహోస్ , ఫలాహ్ అల్ సావాఘ్  మరియు బాడెర్ అల్ బహుం నిషేధంకు గురయ్యే ప్రభావితం చేస్తుంది. వారు అమీర్ అవమానకరంగా విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com