మధ్యాహ్నం పని నిషేధం నేటి నుంచి మొదలు
- July 01, 2016
వార్షిక మధ్యాహ్నం పని నిషేధం నేటి నుంచి ప్రారంభం కానుంది. జులై 1 వ తేదీ నుంచి బహిరంగ పని మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఉంచనున్నట్లు తెలిపారు. బహిరంగ స్థలాల వద్ద పని చేయించే వ్యాపారస్తులు గురువారం నిషేధంకు కట్టుబడి ఉండాలని ఈ చర్య ద్వారా సంభావ్య వేసవి వ్యాధుల నుండి కార్మికులు రక్షించడానికి అన్ని మార్గాలను అందించడానికి కార్మిక మరియు సామాజిక అభివృద్ధి శాఖ పిలుపు ఇచ్చింది. అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో వారి పనిగంటలు సర్దుబాటు చేసి ప్రాజెక్టులు నిర్ధారించాలని అభ్యర్థించారు ఆ సమయంలో వ్యాపార ప్రభావితం కాలేదని మంత్రిత్వశాఖ మరోవైపు పని నిషేధం అమలును పర్యవేక్షించే సన్నాహాలు ఖరారు చేస్తుందని అన్నారు.వేసవి వ్యాధులు గురించి వ్యాపార యజమానులు మరియు కార్మికులు సమాచారం గూర్చి ఒక అవగాహన ప్రచారం ప్రారంభించింది.
మంత్రిత్వశాఖ ఈ చట్టం గూర్చి వివరిస్తూ, ఆర్టికల్ 192 ప్రకారం 36/2012 ప్రైవేట్ సెక్టార్ లో కార్మిక చట్టం వేసవి బహిరంగ పని నిషేధాన్ని గూర్చి వివరించింది. దీనిని ఉల్లంఘించినవారిపై ఉల్లంఘించినవారికి 500 బహెరిన్ దినార్లు మరియు 1,000 బహెరిన్ దినార్లు మధ్య జరిమానాలు విధించబడతాయని అలాగే వారిని మూడు నెలల కంటే ఎక్కువ కాలం ఖైదులో ఉంచబడతారని తెలిపింది.
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







