ఛారిటీ సొసైటీలకు శుభవార్త చెప్పిన బహ్రెయిన్..!!
- February 08, 2025
మనామా: సదరన్ గవర్నరేట్‌లోని ఛారిటీ సొసైటీలకు విద్యుత్, నీటి ఛార్జీలను తగ్గించడానికి మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది.కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.చారిటీ సొసైటీలకు ఈ నిర్ణయం ఆర్థికంగాకలిసి వస్తుందని, ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉందని తన ప్రతిపాదనలో దర్రాజ్ పేర్కొన్నారు.అంతకుముందు విద్యు, నీటి ఖర్చులు సొసైటీలను కుంగదీస్తున్నాయని, వారి పనిని నిర్వహించడం వారికి కష్టమవుతుందని, వాటిని రద్దు చేయాలని దర్రాజ్ ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







