రోడ్ల పై ప్రమాదకరమైన విన్యాసాలు..ఇద్దరు డ్రైవర్లు అరెస్ట్..!!
- February 08, 2025
మస్కట్: ప్రమాదకరమైన డ్రైవింగ్ విన్యాసాలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన ఇద్దరు డ్రైవర్లను మస్కట్ పోలీస్ కమాండ్ అదుపులోకి తీసుకుంది.సదరు వాహనాల డ్రైవర్ల చర్యలు వారితోపాటు ఇతర వాహనదారులకు హాని కలిగిస్తాయని,అలాగే ప్రజా శాంతికి విఘాతం కలిగించాయని, వారి పై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







