ముఖంపై నల్లమచ్చలు మాయం కావాలంటే...
- July 01, 2016
నగుమోముపై నల్లమచ్చలుంటే చందమామకే మచ్చ ఉంది. మనకెంత అని వదిలేయలేం కదా. మచ్చలు మాయం కావాలంటే ఓ చక్కని చిట్కా ఉంది. అదేమిటంటే దాల్చిన చెక్కను మెత్తగా పౌడరులా చేయండి. ఆ పొడిని ఒక గాజు పాత్రలో వేసి, అందులో కొంచెం తేనె కలపండి. మెత్తగా పేస్టులా తయారుచేయండి. కొంచెం నిమ్మరసం, పసుపు దానికి కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ముఖ్యంగా నల్ల మచ్చలున్నచోట పట్టించి సున్నితంగా మర్దనా చేయండి. రాత్రి ఈ దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని ఉదయంకల్లా గోరువెచ్చని నీటితో కడిగేయండి. నల్లమచ్చలు మూడో రోజే తగ్గడం, మరికొద్ది రోజులకు కనుమరుగవడం మీరు గమనిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమికల్స్ కలిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన పనిలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







