ప్యాసింజర్ పై లైంగిక వేధింపులు..డ్రైవర్‌కు 1 ఏడాది జైలుశిక్ష, బహిష్కరణ..!!
- February 09, 2025
దుబాయ్:దుబాయ్ లగ్జరీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఒక డ్రైవర్ మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఘటన గత సంవత్సరం ఏప్రిల్ లో జరిగింది. దుబాయ్‌లోని ఒక యూరోపియన్ నివాసి బిజినెస్ బేలోని ఒక హోటల్ నుండి ఇంటికి రైడ్ బుక్ చేసుకున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ క్రిమినల్ కోర్టు రికార్డులు ప్రకారం.. నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడానికి బదులుగా, ఆ ఆసియా డ్రైవర్ తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతం వైపు మళ్ళించి, అక్కడ ప్రయాణీకురాలిపై దాడి చేశాడు. ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలను అనుసరించి కోర్టు తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







