$250,000 తీసుకెళుతూ ప్రయాణికురాలు అరెస్ట్..!!
- February 11, 2025
కువైట్: అబ్దాలీ పోర్ట్ ను దాటే సమయంలో $250,000 అక్రమంగా తరలించేందుకు ప్రయాత్నిస్తూ సౌదీకి చెందిన ఒక మహిళా నివాసిని అరెస్ట్ చేశారు. అబ్దాలీ కస్టమ్స్ అధికారులు వివరిస్తూ.. కస్టమ్స్ ప్రాంతంలో ఒక మహిళ తన దుస్తులతో ఏదో దాచిపెట్టినట్లుగా అసాధారణ రీతిలో నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించారు. ఆమెను సెర్చ్ చేయగా, $250,000 అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయిన నివాసి ఈ డబ్బును లేదా దాని మూలాన్ని స్మగ్లింగ్ చేయడానికి గల కారణాన్ని బహిర్గతం చేయలేదని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







