ఏపీలోనూ క్యాన్సర్ ఆసుపత్రి...
- February 15, 2025
హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. విస్తరణలో భాగంగా ఏపీలోని తుళ్లూరులో మరో ఎనిమిది నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలోని పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈరోజు హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని బాలకృష్ణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!