సుభాన్‌లోని స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!
- February 18, 2025
కువైట్: 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుభాన్ పారిశ్రామిక ప్రాంతంలోని స్పాంజ్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫైర్‌ఫైటింగ్ సెక్టార్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్, బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ హైఫ్ హమూద్ ఆధ్వర్యంలో జనరల్ ఫైర్ ఫోర్స్ చీఫ్, మేజర్ జనరల్ తలాల్ అల్-రౌమీ ఫైర్‌ఫైటింగ్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ షామ్లాన్ అల్-జుహైద్లీ ప్రమాద స్థలంలో దగ్గరుండి పరిస్థితి సమీక్షించారు. ఆస్తి నష్టానికి సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







