కొత్త సాఫ్ట్వేర్ పరిచయం చేయనున్న ఫేస్బుక్
- July 02, 2016
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నానా భాషల వారికి మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేయనుంది. మనం చేసే పోస్టులు అవంతట అవే వివిధ భాషల్లోకి తర్జుమా అయ్యేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. 45 భాషల్లో పోస్టులను తర్జుమా చేసి చూపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ను 5,000 వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పేజెస్‌లో ఉపయోగిస్తున్నారని సంస్థ వెల్లడించింది. త్వరలోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







