మణిరత్నం, కార్తిల కొమినేషన్లో మొదలు కానున్న కొత్త సినిమా
- July 03, 2016
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కార్తి కాంబినేషల్లో ఈనెల 8న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మణిరత్నం ఫేవరెట్ షూటింగ్ స్పాట్ అయిన వూటీలో మొదలవుతుంది. ఈ చిత్రంలో కార్తి జంటగా ఆదితి రావు హైదారీ నటించనుంది. సినిమాలోని ఓ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు. అనంతరం కశ్మీర్లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు తన సొంతవాయిస్తోనే డబ్బింగ్ చెప్పాలని మణి కోరడంతో తమిళం నేర్చుకునే పనిలో ఉందట ఆదితి. చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్, కెమెరామెన్ రవి వర్మన్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







