ఈ-బైక్‌లపై స్మార్ట్ కెమెరాలు.. భద్రత పరిధిలోకి సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్‌లు..!!
- February 21, 2025
దుబాయ్: సైక్లింగ్, ఇ-స్కూటర్ ట్రాక్‌లను పర్యవేక్షించడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. "నిర్వహణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, సాఫ్ట్ మొబిలిటీ వినియోగదారుల (సైకిళ్లు,స్కూటర్లు) అనుభవాన్ని మెరుగుపరచడం, దుబాయ్ సస్టైనబుల్ మొబిలిటీ విజన్ 2030కి మద్దతు ఇవ్వడం." లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీఏ తెలిపింది.
కొత్త సిస్టమ్ ఇ-బైక్‌లపై అమర్చబడిన అధునాతన కెమెరాలు, సెన్సార్లను ఉపయోగిస్తుంది. వినియోగదారుల కదలికలకు అంతరాయం కలగకుండా ట్రాక్‌ల ఖచ్చితమైన విశ్లేషణ, పనితీరును పర్యవేక్షిస్తుందని ఆర్టీఏ వెల్లడించింది. స్మార్ట్ సిస్టమ్ కేవలం నాలుగు గంటల్లో 120 కిమీ సైక్లింగ్ ట్రాక్‌లను అంచనా వేయగలదు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వేగంలో 98 శాతం మెరుగుదల ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







