శ్రీశైలం టన్నెల్లో ప్రమాదం.. పలువురికి గాయాలు
- February 22, 2025
శ్రీశైలం: శ్రీశైలం టన్నెల్లో నేడు ప్రమాదం సంబవించింది.. టన్నెల్ 14వ కిలో మీటర్ల వద్ద ఒక్కసారిగా కుంగింది.. మూడు మీటర్ల మేర కుంగడంలో అక్కడ పని చేస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులను చికిత్స్ కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, నల్గొండ నుంచి ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







