విశ్వాస సూత్రాలపై సౌదీ రాజ్యం స్థిరపడింది: రాజు సల్మాన్
- February 23, 2025
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సౌదీ వ్యవస్థాపక దినోత్సవం వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఇది భద్రత, న్యాయం, అచంచలమైన విశ్వాస సూత్రాలపై సౌదీ రాజ్యం స్థాపించబడినప్పటి నుండి దాదాపు మూడు శతాబ్దాల జ్ఞాపకాలు ఇమిడి ఉన్నాయన్నారు. ఈ మేరకు అధికారికంగా సందేశాన్ని అందజేశారు.
సౌదీ వ్యవస్థాపక దినోత్సవం వార్షికోత్సవం పురస్కరించుకొని కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకులు, దేశాధినేతల నుండి అభినందన సందేశాలను అందుకున్నారు. దేశవ్యాప్తంగా సౌదీ పౌరులు ఫిబ్రవరి 22న వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భం 1727లో ఇమామ్ మొహమ్మద్ బిన్ సౌద్ మొదటి సౌదీ రాష్ట్రానికి పునాది వేసిన కీలక ఘట్టాన్ని స్మరించుకుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







