రియాద్ లో అర్ధరాత్రి 2వరకు మెట్రో.. అర్ధరాత్రి 3వరకు బస్ సర్వీసులు..!!
- February 28, 2025
రియాద్: రియాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పవిత్ర రమదాన్ మాసంలో రియాద్ మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల రోజువారీ ఆపరేటింగ్ వేళలను ప్రకటించింది. రియాద్ మెట్రో శుక్రవారం మినహా అన్ని రోజులలో అర్ధరాత్రి 2:00 గంటల వరకు నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు తెల్లవారుజామున 3:00 గంటల వరకు పనిచేస్తాయి. రియాద్ మెట్రో శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తాయి. ఈ సేవ తెల్లవారుజామున 3:00 గంటల వరకు కొనసాగుతుంది. రమదాన్ సందర్భంగా రైలు, బస్సు సర్వీసుల సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది.
రియాద్ మెట్రో
ఆదివారం నుండి గురువారం వరకు: 8:00 AM నుండి 2:00 AM వరకు
శుక్రవారం: 12:00 PM నుండి 3:00 AM వరకు
శనివారం: 10:00 AM నుండి 2:00 AM వరకు
ప్రజా రవాణా బస్సులు
రోజూ 6:30 AM నుండి 3:00 AM వరకు
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్