యూనివర్శిటీ స్ట్రీట్ తిరిగి ఓపెన్.. ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- February 28, 2025
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సహకారంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో విస్తరణ పనులు పూర్తయిన తర్వాత యూనివర్శిటీ స్ట్రీట్‌ను ట్రాఫిక్‌కు తిరిగి తెరిచినట్లు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. విస్తరించిన రహదారి ఇప్పుడు యూనివర్శిటీ స్ట్రీట్‌ను నేరుగా సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ బ్రిడ్జితో కలుపుతుంది. దాంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. నిర్మాణ కాలంలో సహకారం అందించినందుకు ప్రజలకు మునిసిపాలిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మస్కట్‌లోని మొత్తం రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి కొనసాగుతున్న కార్యక్రమాలలో ఒక భాగమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్