ప్రవాసులకు కువైట్ శుభవార్త..ఇకపై షరతులు లేకుండా రెసిడెన్సీ బదిలీ..!!
- March 04, 2025
కువైట్: ప్రవాసులకు కువైట్ శుభవార్త చెప్పింది. ఇకపై రెసిడెన్సీ, వర్క్ విధానాలను క్రమబద్ధీకరించడానికి, ప్రభుత్వ - ప్రైవేట్ రంగ ఉద్యోగాల మధ్య ప్రవాసుల రెసిడెన్సీ బదిలీని పరిమితం చేసిన మునుపటి షరతులను రద్దు చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త అప్డేట్ ప్రకారం.. ప్రవాసులు ఇప్పుడు వారి రెసిడెన్సీని ఆర్టికల్ 17 (ప్రభుత్వ రంగ పని) నుండి ఆర్టికల్ 18 (ప్రైవేట్ రంగ పని) కు బదిలీ చేసుకోవచ్చు. గతంలో విధించిన షరతుల మాదిరిగా కాకుండా..ఈ కొత్త నిబంధనలతో ప్రవాసులు ఇకపై వారి విద్యా అర్హతల ఆధారంగా వారి కొత్త ఉద్యోగ పాత్రలకు సరిపోలుతున్నాయని లేదా వారి గత ప్రభుత్వ రంగ వర్కింగ్ స్వభావానికి కట్టుబడి ఉన్నారని నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







