బిగ్ టికెట్ డ్రా.. Dh20 మిలియన్లు గెలుచుకున్న బంగ్లాదేశ్ ప్రవాసి..!!
- March 04, 2025
యూఏఈ: సోమవారం జరిగిన తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్ డ్రాలో దుబాయ్ లో నివసించే బంగ్లాదేశ్ ప్రవాసి జహంగీర్ అలోమ్ Dh20 మిలియన్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 11న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 134468తో జహంగీర్ మిలియనీర్ గా మారాడు. జీవితాన్ని మార్చే వార్తను జహంగీర్ కు చెప్పేందుకు హోస్ట్‌లు రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి రెండుసార్లు కాల్ చేయగా.. దురదృష్టవశాత్తు అతను ఫోన్ ఎత్తలేదు. త్వరలోనే అతడిని సంప్రదిస్తామని వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 3 రాఫెల్‌లో గ్రాండ్ ప్రైజ్ విజేత ఆశిక్ పాటిన్‌హారత్ విజేతను ఎంపిక చేశాడు. అతను సరిగ్గా ఒక నెల తర్వాత ఆశిక్ నేటి విజేతను ఎంపిక చేసే గౌరవాన్ని దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







