మస్కట్‌లో తప్పిపోయిన చైల్డ్ మృతదేహం లభ్యం..!!
- March 04, 2025
మస్కట్: చైల్డ్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. నాలుగు రోజుల నిరంతర సెర్చ్ ఆపరేషన్ తర్వాత మస్కట్ గవర్నరేట్‌లోని సీబ్ బీచ్ ప్రాంతంలో తప్పిపోయిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. నాలుగు రోజుల ఆపరేషన్ తర్వాత మస్కట్ గవర్నరేట్‌లోని సీబ్ బీచ్ ప్రాంతంలో తప్పిపోయిన చిన్నారి మృతదేహాన్ని గుర్తించినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ఫిబ్రవరి 28న మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ సీబ్ తీరంలో ఆ చిన్నారి కనిపించకుండా పోయింది. పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) అధికారులు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!