పాలస్తీనా చెర నుంచి భారతీయ కార్మికులను రక్షించిన ఇజ్రాయేల్ ఆర్మీ
- March 07, 2025
గాజా: పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది.ఈ పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్పోర్ట్లు అక్కడ అధికారులు స్వాధీనం చేసుకుని బంధించారు..దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో నెల రోజులుగా బందీలుగా ఉంటున్నారు.
గత రాత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నేతృత్వంలో రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్లో కార్మికులను రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు.ఈ విషయం దర్యాప్తులో ఉందని ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.కార్మికులకు భద్రత కల్పించాలని ఇజ్రాయెల్ అధికారులను కోరినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







