ఆటా లో సీరియస్ అయ్యిన రసమయి బాలకిషన్
- July 04, 2016
చికాగోలో జూలై1 నుంచి 3వ తేదీ వరకూ జరిగిన ఆటా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే.. రసమయి బాలకిషన్ సీరియస్ అయ్యారు. జీవితంలో ఇక మీ ఆటా ప్రోగ్రామ్ లో మా తెలంగాణ పాట ఉండదని చెప్పారు. నేను ఎమ్మెల్యేని.. కేబినెట్ మినిస్టర్ ర్యాంకు కల్గిన సాంస్కృతిక సారధి ఛైర్మన్ నేను.. ఈ వేదిక మీద తాను పాట పాడటమన్నది మీ అదృష్టంగా భావించుకో.. అని స్టేజ్ పైన తన అసహనాన్ని వ్యక్తం చేశారు బాలకిషన్.
ఇంతకీ రసమయి కోపానికి కారణమైన విషయం ఏంటంటే, స్టేజ్ పైకొచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు మణిశర్మ ప్రోగ్రామ్ ఇస్తారు..ఆయన రెడీ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది ఈలోపు రసమయి బాలకిషన్ పాడతారని చెప్పడంతో స్టేజ్ మీదకి బాలకిషన్ వచ్చి పాడేందుకు సిద్దపడ్డ బాలకిషన్ ను కొందరు అడ్డుకున్నారు. కేకలు, అరుపులతో అతని ప్రోగ్రామ్ ని ఆపేందుకు ప్రయత్నంచడంతో రసమయి పై విధంగా రియాక్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







