బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ఈద్ వేడుకలు..

- July 04, 2016 , by Maagulf
బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ఈద్ వేడుకలు..

హైదరాబాద్‌లో బొహ్రా ముస్లిమ్‌ల ఈద్ వేడుకలు మంగళవారం జరిగాయి. ఉదయం ఏడుగంటలకు బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.నగరంలోని హుస్సేనీఆలం, మోతీగల్లీ, రెడ్ హిల్స్, సికింద్రాబాద్, హస్మత్ పేట ప్రాంతాల్లోని మసీదుల్లో బొహ్రా ముస్లిమ్ లు ప్రార్థనలు జరిపారని మత పెద్ద అలీ అస్ఘర్ రషీద్ చెప్పారు.ఈద్ కు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com