జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.!

- December 06, 2017 , by Maagulf
జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.!

జమ్మూకాశ్మీర్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. తెల్లవారు జామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. భూమి కంపించిన ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com