నటీ శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్.హెచ్.ఆర్.సి. నోటీసులు
- April 12, 2018శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్.హెచ్.ఆర్.సి. నోటీసులు జారీచేసింది గత కొద్ది రోజులుగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సర్జికల్ స్ర్టైక్ మొదలుపెట్టిన నటి శ్రీరెడ్డి ఆందోళన క్రమంగా తీవ్రరూపం దాలుస్తోంది ఫిలిం నగర్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలియజేసిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది . దీనితో ఆమె వ్యవహారం ఫై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారం ఫై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది .
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్